70 mlas will say goodbye congress lagadapati rajagopal

State bifurcation, lagadapati rajagopal, Congress MLAs,Botsa Satyanarayana, 70 congress mls,

70 mlas will say goodbye congress lagadapati rajagopal

కాంగ్రెస్ పై ఆంధ్రా ఆక్టోపస్ జ్యోస్యం

Posted: 12/28/2013 05:33 PM IST
70 mlas will say goodbye congress lagadapati rajagopal

విజయవాడ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ ఇన్ని రోజులు తెలంగాణ పై, పక్కపార్టీల పై జోస్యాలు చెప్పాడు. కానీ ఇఫ్పుడు కాంగ్రెస్ పార్టీ గురించే జోస్యం చెబుతున్నాడు.

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీల్లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని స్వయాన పీసీసీ అధ్యక్షుడు బొత్సనే ప్రకటించాడు.

అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ అనుకోవాలో లేక ఆయన దగ్గర కూడా జంప్ జిలానీల జాబితా ఉందో కానీ... కేంద్రం రాష్ట్ర విభజన విషయంలో వెనక్కి తగ్గక పోతే పార్టీ నుండి వెళ్లి పోయేది 30 మంది కాదని, 70 ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు వెళ్ళి పోతారని ఆయన అన్నారు.

అంతే కాకుండా కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే రెండు ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఈయన వ్యాఖ్యల్ని జేసీ దివాకర్ రెడ్డి సమర్థించడం విశేషం. కాంగ్రెస్ నుండి వీరు చెప్పినట్లుగానే 70 మంది వెళతారా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles