Panabaka lakshmi sensational comments

Panabaka Lakshmi, sensational comments, congress mlas,

Panabaka Lakshmi sensational comments

కాంగ్రెస్ నుండి వెళ్లిపోయే వారు వెళ్లిపోవచ్చు

Posted: 12/29/2013 11:19 AM IST
Panabaka lakshmi sensational comments

కాంగ్రెస్ పార్టీ నుండి 35 ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళేందుకు సిద్దంగా ఉన్నారని, వారి జాబితా తన వద్దని పీసీసీ అధక్ష్యుడు బొత్స సత్యనారాయణ అంటుంటే... విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం 35 మంది కాదు 70 మంది వెళతారని అంటుంటే కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు కాంగ్రెస్ నుంచి వెళ్లి పోదలచినవారు వెంటనే వెళ్లిపోవాలని, వారు వెళ్లిపోతే కొత్త వారు పార్టీలోకి వస్తే అప్పుడన్న పార్టీ బాగుపడుతుందని, కాంగ్రెస్ నుండి వెళ్లిపోయే వారిని ప్రజలు పట్టించుకోరని, కాంగ్రెస్ పార్టీ పునాధులు చాలా గట్టివని వాటిని ఎవరూ కదిలించలేరని అంటున్నారు. మొత్తానికి పోతా పోతా అని బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులను వీరు వెళ్లమని చెబుతున్నారని అనుకోవాలా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles