We don t leave even one village for seemandhra ponguleti

we don-t leave even one village for seemandhra ponguleti, ponguleti sudhakar reddy, mlc ponguleti sudhakar reddy, ponguleti sudhakar reddy comments on seemandhra, telangana division, congress party,

we don-t leave even one village for seemandhra ponguleti, ponguleti sudhakar reddy comments on seemandhra,

ఒక్క ఊరును కూడా వదిలిపెట్టం

Posted: 10/15/2013 03:37 PM IST
We don t leave even one village for seemandhra ponguleti

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులతో కలిసిపోయినట్లు కనిపిస్తుంది. తెలంగాణ విభజన పై కేంద్రం దూకుడు పెంచుతున్న కొద్ది, తెలంగాణ ప్రాంత నాయకులు సీమాంద్ర ప్రాంతం పై దూకుడు పెంచుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క ఊరును కూడా సీమాంద్ర వాళ్లకు ఇచ్చేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు ప్రకటనలు చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమని ....భద్రాచలం డివిజన్ లోని ఏ ఒక్క ఊరుని కూడా సీమాంధ్రకు వదలమని పొంగులేటి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణవాదులు వ్యతిరేకం కాదని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్ గాంధీని కోరుతున్నామన్నారు. స్థానికుడిగా ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయాటానికి తాను సిద్ధంగా ఉన్నానని పొంగులేటి తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles