Ap bhawan asks fasting chandrababu to vacate its premises

ap bhawan asks fasting chandrababu to vacate its premises, AP Bhawan asks Naidu to vacate its premises, Telugu Desam Party chief Chandrababu Naidu, chandrababu indefinite hunger strike, Telangana issue, Chandrababu Naidu begins fast in Delhi

ap bhawan asks fasting chandrababu to vacate its premises, AP Bhawan asks Naidu to vacate its premises

చంద్రబాబు తక్షణమే ఖాళీ చేయాలి?

Posted: 10/08/2013 01:45 PM IST
Ap bhawan asks fasting chandrababu to vacate its premises

‘‘ఇళ్లు తగలబడుతుంటే.. ఒంటి మీద నీళ్లు పోసుకున్నాడట ఒక మేధావి ’’ ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. సమైక్యాంద్ర కోసం .. సీమాంద్ర ప్రజలు ఇక్కడ ఉద్యమం తీవ్రత పెంచి, కేంద్రం గుండెల్లో గుబులు పుట్టింస్తుంటే.. చంద్రబాబు మాత్రం తన హైటెక్ బుర్ర ఉపయోగించి, డిఫరెంట్ .. ఢిల్లీలో చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న దీక్ష ఫలితం ఎలా ఉంటుందో తెలియదు గానీ, తెలుగుజాతికి అపకీర్తి వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గతంలో మహారాష్ట్ర పోలీసుల చేత లాఠీలతో కొట్టించుకొని వచ్చిన ఘటన కూడా టిడిపి దక్కినవిషయం తెలిసిందే. అయితే ఏపీ భవన్ లో అనుమతి లేకుండా దీక్ష చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అధికారులు ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఏపీ భవన్ ను తక్షణమే ఖాళీ చేయాలని వారు తమ నోటీసులో పేర్కొన్నారు. చంద్రబాబు దీక్షతో ఏపీభవన్ కు వస్తున్నవారినకి ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు నోటీసులో వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోకుండానే ఏపీ భవన్‌లో దీక్ష చేపట్టారు. ఇదే విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్‌ కమిషనర్‌ స్పష్టం కూడా చేశారు. చంద్రబాబు దీక్షకు అనుమతి లేదని ఆయన చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles