T note high security at seemandhra railway stations

T-Note-High security at seemandhra railway stations, south railway stations high security in seemandhra, Samaikyandhra Movement, telangana note effect in seemandhra,

T-Note-High security at seemandhra railway stations, south railway stations high security in seemandhra

అప్రమత్తం అయిన రైల్వే అధికారులు

Posted: 10/04/2013 10:11 AM IST
T note high security at seemandhra railway stations

ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న ఉద్యమం సెగ దెబ్బకు రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన నేపథ్యంలో సీమాంద్రలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులతో దక్షిణ మద్య రైల్వే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీమాంద్ర జిల్లాల పరిధుల్లో రైల్వే కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందు జాగ్రత్తగా రైళ్లు, స్టేషన్లలో భారీగా భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. పలు సంఘాలు సీమాంద్రలో బంద్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో యాత్రికులు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. అన్ని స్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ గస్తీని ఏర్పాటు చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ఉన్నతాధికారులకు నివేధించేలా ప్రత్యేకంగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles