State peoples representatives in hunger strike

MLAs MLCs hunger strike, Congress leaders hunger strike, AP Assembly, Minister Sailajanath, Minister Anam Ram Narayana

State peoples representatives in hunger strike

అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకుల దీక్ష

Posted: 09/03/2013 11:22 AM IST
State peoples representatives in hunger strike

12 మంది మంత్రులు, 29 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు ఈ రోజు శాసన సభ ప్రాంగణంలో గాంధీ విగ్రహం దగ్గర దీక్ష ప్రారంభించే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అసెంబ్లీ దగ్గర భారీగా మోహరించారు. 

అనుకున్న సమయానికే ప్రజాప్రతినిధులు దీక్షను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ, తాము ప్రజల వెంటనే ఉంటామని, వారితో కలిసే పోరాటాన్ని సాగిస్తామని, తమకి పదవులు ముఖ్యం కాదని, వాటి మీద మోహం లేదని అన్నారు.  ఇదే విషయం మీద ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ మాట్లాడుతూ, అధిష్టానంతో చివరివరకూ పోరడతామని, రాష్ట్ర విభజన విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుతూ దీక్షను కొనసాగిస్తామని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles