Tunda attacked in court compound

Tunda-attacked-in-court-compound, Delhi Patiala House Court Complex, Abdul Karim Tunda bomb expert, Dawood Ibrahim, Tunda caught after19 years

tunda-attacked-in-court-compound

బాంబు నిపుణుడు అబ్దుల్ కరీమ్ టుండా మీద దాడి

Posted: 08/20/2013 04:59 PM IST
Tunda attacked in court compound

చీకటి రాజ్యాధిపతి దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు, బాంబుల నిపుణుడు అబ్దుల్ కరీమి టుండాను 19 సంవత్సరాల వేట తర్వాత పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. 

టుండాను ఈ రోజు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టటానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కి తీసుకుని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని మీద దాడి చేసాడు.  అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.  70 సంవత్సరాల వయసుగల టుండా సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. 

దేశంలో జరిగిన విస్ఫోటాల వెనక నున్న బాంబు నిపుణుడు, పోలీసులకు దొరకకుండా 19 సంవత్సరాల నుంచి వివిధ దేశాలలో తలదుచుకుంటూ వస్తున్న టుండాకి పశ్చాత్తాపం కాని వేదన కానీ కలిగితే ఒకే ఒక్క విషయంలో.  అది లష్కరే తాలిబాన్ల భారత్ రక్తాన్ని పిండే ప్రణాళికలో భాగం వహించనివ్వనందుకు.  దానితో అతని ముగ్గురు భార్యలూ, ఆరుగురు పిల్లలు రోడ్డున పడ్డారు.  జీవన భృతికోసం టుండా అత్తరు అమ్ముకోవటం మొదలుపెట్టాడు.  ఇవన్నీ పోలీసు విచారణలో బయటపడ్డ సత్యాలు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles