Samaikyandhra effect in parliament

Monsoon session Parliament meeting, Samaikyandhra effect in Parliament

Monsoon session of Parliament begins. Aug 05, 2013.

పార్లమెంటు వాయిదాల పర్వం

Posted: 08/05/2013 01:09 PM IST
Samaikyandhra effect in parliament

నేటి నుండి ప్రారంభం అయిన వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు ఆదినుండే సమైక్య సెగ తగులుతుంది. తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు తన నిరసనలు తెలియజేస్తూ, సమైక్యాంద్రకు మద్దతుగా సీమాంధ్ర కాంగెస్ ఎంపీలు ఆందోళనకు దిగి నినాదాలు చేయడంతో పార్లమెంటు హాలు దద్దరిల్లి పోయింది. దీంతో స్పీకర్ సభను మొదట 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభం అయినా కానీ మళ్లీ అదే తీరుగా ప్రవర్తించడంతో మళ్లీ 2 గంటల వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్లమెంటులో పలు విషయాలు, బిల్లుల చర్చించేది ఉన్నందున సభ సజావుగా సాగే విధంగా చూడాలని స్పీకర్ కోరారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles