S employees and t employees fighting at abids

s-employees and t-employees fighting, s-employees and t-employees fighting at abids, seemandhra and telangana leaders fighting, seemandhra employees protest kcrs comments, secretariat seemandhra employees protest kcrs comments, breaking news, ap politics, political news, andhra news

S-employees and T-employees Fighting at Abids

అబిడ్స్ బీమా భవన్‌ లో రేగిన ఆంధ్ర సెగ

Posted: 08/03/2013 05:25 PM IST
S employees and t employees fighting at abids

హైదాబాద్ నగరంలోని అబిడ్స్ బీమా భవన్‌లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది. అబిడ్స్‌లోని బీమా భవన్‌లో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉధ్రిక్తతంగా మారింది. సీమాంధ్ర ఉద్యోగులకు ఇక్కడ రక్షణ లేదని కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాగా, సీమాంధ్ర ఉద్యోగులు ఉద్యమనేత కేసీఆర్‌ను తిట్టడంతోనే తాము అభ్యంతరం తెలిపామని, ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించాలని తెలంగాణ ఉద్యోగులుకోరారు. అయితే తెలంగాణ ఉద్యోగులు తొందరపాటు చర్య వల్ల ఇరు వర్గాల మద్య మాటలు పెరిగినట్లు అక్కడ పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన రాపిడ్ యాక్షన్ పోలీసులు పరిస్థితిని అదుపుచేయడానికి యత్నిస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles