Hyderabad laser sailing championship 2013

Laser sailing championship, Hyderabad laser sailing 2013, Hyderabad Hussain Sagar, Laser class sailing hyderabad, 4.7 laser class sailing, Vatti Vasantha Kumar

laser sailing championship hyderabad 2013

హైద్రాబాద్ లో సెయిలింగ్ పోటీలు

Posted: 07/24/2013 05:49 PM IST
Hyderabad laser sailing championship 2013

ఈరోజు హైద్రాబాద్ హుస్సేన్ సాగర్ లోని బోట్ క్లబ్ లో లేజర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆంధ్రప్రదేశ్  పర్యాటక క్రీడల మంత్రి వట్టి వసంత కుమార్ ఈ రోజు ప్రారంభించారు.

ఈ నెల 28 వరకు సాగే ఈ క్రీడలో దేశం నలుమూలల నుంచి 120 మంది ఔత్సాహికులు పాల్గొనబోతున్నారు.  ఈ పోటీ 4.7 లేజర్ క్లాస్ బోట్లతో జరుగుతోంది.  ఈ పోటీని లేజర్ క్లాస్ ఎసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.

లేజర్ క్లాస్ ఒలింపిక్ క్రీడలలో ఒకటని, ఇది ఈ మధ్యకాలంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటోందని ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన రియర్ కమోడోర్ బ్రిగేడియర్ రాజారామ్ ఈ సందర్భంగా తెలియజేసారు.  లేజర్ సైలింగ్ కి హుస్సేన్ సాగర్ చాలా అనువైన స్థలమని చాలామంది కొనియాడారు. 

ప్రభుత్వం తరఫునుంచి ఈ పోటీని సమీక్షించేందుకు నియమించబడ్డ కేప్టెన్ సోలి కంట్రాక్టర్, ఈ క్రీడలలో పాల్గొనటానికి యువతులు కూడా ముందుకొస్తున్నారని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Watch horror films to lose weight
Arrest warrant issued against nalgonda sp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles