Watch horror films to lose weight

watch horror movies and lose weight,film, movie, horror, weight loss, obesity, diet, exercise, watch horror films to lose weight

watch horror films to lose weight

watch-horror-ilms.gif

Posted: 03/02/2013 05:38 PM IST
Watch horror films to lose weight

Watch horror films to lose weight

 బరువు తగ్గడం  గురించి ఎన్నో సలహాలు వినే ఉంటాం.  కానీ  యూనిర్సీటీ ఆఫ్  వెస్ట్ మినిస్టర్ (బ్రిటన్) కు చెందిన  శాస్త్రవేత్తలు  మాత్రం ‘హారర్’  సినిమాలు చూడండి  క్వాలరీలు తగ్గించుకోండి అని వింత సలహా ఇస్తున్నారు.  హారర్   సినిమాలను  బాగా ఇష్టపడేది  పదిమంది  ప్రేక్షకుల మీద  పరిశోదన  చేశారు.  హారర్  ప్రేక్షకుల ‘హార్ట్ రేట్’  ను పరిశీలించి  కొన్ని నిర్థారణలకక  వచ్చారు.   హారర్  సినిమా  చూస్తున్నప్పడు 90 నిమిషాల్లో 113 క్యాలరీలు  ఖర్చు అవుతాయట.  ఇది 30 నిమాషాల నడకతో  సమానం. 1980 నాటి ‘ది షైనింగ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ క్యాలరీలు  ఖర్చు కావడానికి అత్యుత్తమ  సినిమాగా   వింత  సూచన  శాస్త్రవేత్తలు గుర్తించారు. 

మీరు చూడవలసిన సినిమాలు ఇవే. 

1. ది షైనింగ్    - 184  క్యాలరీలు,

2.  జాస్    - 161 క్యాలరీలు

3. ది ఎక్సో రిస్ట్   - 158 క్యాలరీలు

4. ఎలైన్    - 152 క్యాలరీలు

5. సా    - 133 క్యాలరీలు

6. ది నైట్ మేర్ ఆన్ స్ట్రీట్ – 118 క్యాలరీలు

7.  పారానార్మల్ యాక్టివిటి  - 111 క్యాలరీలు

8. ది బ్లేర్ విచ్  ప్రాజెక్ట్   - 105 క్యాలరీలు

9. ది టెక్సాస్  చైన్ – 107 క్యాలరీలు

10. రెక్  - 101 క్యాలరీలు

ఈ సినిమాలు చూడండి మీ బరువును తగ్గించుకోండి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles