Tourism minister k chiranjeevi at the national conference

minister k chiranjeevi at the national conference, delhi to host national conference on tourism, national conference on tourism in delhi today, tourists security and infrastructure, breaking news, ap politics, political news, andhra news

Tourism Minister K Chiranjeevi at the National Conference

నేను మహిళలను గౌరవిస్తాను..?

Posted: 07/18/2013 06:03 PM IST
Tourism minister k chiranjeevi at the national conference

విదేశీ పర్యాటకులపై దాడులు, అత్యాచారాలు లాంటి సంఘటనలు వరుసగా జరిగి పర్యాటక శాఖ పరువుకి తీవ్ర నష్టం కలిగించిన నేపథ్యంలో పర్యాటక శాఖ ఇమేజ్ మేకోవర్ కి ప్రయత్నిస్తోంది. పర్యాటకరంగంతో సంబంధ ఉన్న వారంతా ధరించేందుకు వీలుగా ఒక కొత్త పథకం ఆలోచించారు. ‘ఐ రెస్సెక్ట్ విమెన్ ’ అనే బ్యాడ్జీలు తయారుచేస్తోంది. ఇప్పటికే కొన్ని నమూనా బ్యాడ్జీలు తయారయ్యాయని, ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రలు సమావేశంలో కేంద్ర మంత్రి చిరంజీవి హాజరయ్యారు. అయితే ఈ సభలో కేంద్ర మంత్రి చిరంజీవి తో పాటు రాష్ట్రాల మంత్రులంతా ఈ బ్యాడ్జిలను ధరించారు. అయితే ఈ బ్యాడ్డిలను ప్రతిఒక్కరు ధరించాలనే ఒక ప్రతిపాదనను పర్యాశాఖ మంత్రి చిరంజీవి అన్నారు. అయితే హిందీ, ఇంగ్లీషు బాషల్లోనే కాక 9 అంతర్జాతీయ భాషల్లోనూ ఈ బ్యాడిలను రూపొందిస్తున్నారు. పర్యాటక రంగంలో టూర్ ఆపరేటర్లు, గైడ్లు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, ఆతిద్య రంగానికి ( హోటల) చెందిన వారు వీరంతా ఈ బ్యాడ్జీలను తప్పనిసరిగా ధరించాలి. ఇలా బ్యాడ్జిలు ధరించడం వల్ల పర్యాటకుల్లో సదభిప్రాయం ఏర్పడుతుందని,నమ్మకం పెరుగుతుందని పర్యాటక శాఖ భావిస్తోంది. ముఖ్యమంగా పర్యాటకుల భద్రత విషయం పై మంత్రులతో కేంద్ర మంత్రి చిరంజీవి చర్చించారు. మహిళలు నేను గౌవిస్తాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles