Start of ramadan 2013 2014

start of ramadan 2013-2014, ramadan starts for 2013, ramzan starts, monthlong ramzan, biggest festivals of the muslim community, started today with devotees, ramadan starts today for muslims, daylight hours, bonala festival, hindu festival in bonala, starting fast for ramadan 2013, ramadan and ramzan,

start of Ramadan 2013-2014, Ramadan starts for 2013, Ramzan starts,

పవిత్రమైన మాసం మొదలైంది

Posted: 07/11/2013 02:08 AM IST
Start of ramadan 2013 2014

ముస్లీం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం ఈ రోజు నుండి మొదలైంది. ఆధ్యాత్మిక భావాలు, మానవ అంతర్గత పరిశుభ్రతకు బీజం వేసే పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. మానవాళి సంక్షేమం కోసం రూపోందించిన పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన విశేష మాసమిది. ముస్లింలు ఈ మాసాన్ని అత్యంత ప్రీతిపాత్రమైన, పవిత్రమైన నెలగా భావిస్తారు. నెలవంక కన్పించడంతో గురువారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. వేలాది మసీదులకు రంగులు వేసి ముస్తాబు చేశారు. ఈ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం ఇప్తార్ వేళలను తెలియజేసేందుకు వీలుగా అన్ని మసీదులు వద్ద సైరన్ లు ఏర్పాటు చేశారు. ఈ సారి రాష్ట్రంలో రంజాన్ పండుగ, బోనాలు ఒకేసారి కలిసి వచ్చాయి. హిందు, ముస్లీంలకు అనుబంధాన్ని సాటిచెప్పే విధంగా రెండు పండుగలు ఒకేసారి రావటంతో హిందు, ముస్లీంలు ఆనందంగా ఉన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles