Lakshmi parvathi fire on chandrababu naidu

lakshmi parvathi fire on chandrababu naidu, Laxmi parvathi Fire on Tdp chief chandra babu naidu, Lakshmi Parvathi criticises Chandrababu, lakshmi parvathi fired chandra babu naidu, Lakshmi Parvathi, tdp chief chandrababu naidu, telangana issue, telangana state, ysr congress party, congress party, cm kiran kumar reddy,

lakshmi parvathi fire on chandrababu naidu, Laxmi parvathi Fire on Tdp chief chandra babu naidu, Lakshmi Parvathi criticises Chandrababu

అల్లుడు ‘బాబు ’ భ్రష్టు పట్టించారు: అత్త

Posted: 07/11/2013 01:43 AM IST
Lakshmi parvathi fire on chandrababu naidu

మా అల్లుడు బాబు భ్రష్టు పట్టించారని .. స్వయంగా అత్తే మీడియా మందు చెప్పటం విశేషం. అత్త- అల్లుడు సంబంధం ఏమిటో అందరు తెలిసిన విషయం. కానీ అత్త అంటే అల్లుడుకు పడదు. కానీ అల్లుడు మీద అత్తకు చాలా ప్రేమ ఉందని తెలుస్తోంది. అల్లుడేమో మామ పెట్టిన పార్టీలో రాజ్యం వెలుతుంటే, అత్త మాత్రం అల్లుడుకు పోటీగా లోకల్ కాంగ్రెస్ పార్టీలో చేరి హాడవుడి చేస్తుంది. ఆ ఇద్దరు ఎవరు కాదు.. ఒక చంద్రబాబు నాయుడు, మరో సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి. ఈ ఇద్దరి మద్య పోరు ఎప్పటినుంచో జరుగుతుంది. కానీ ఈరోజు అత్త రెచ్చిపోయి అల్లుడిన్ని ఏకీపారేసింది. అల్లుడు బాబు కారణంగానే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. నిన్నటి వరకు కాంగ్రెసు పార్టీ తెలంగాణ విషయంలో మౌనంగా ఉందని, చంద్రబాబు లేఖ ఇచ్చానని చెప్పిన తర్వాతనే విభజన వైపు మొగ్గు చూపుతోందన్నారు. ఇప్పటికే టిడిపిని అల్లుడు బాబు భ్రష్టు పట్టించారని, ఇప్పుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడం ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles