Aakruthi vastra 2013 exhibition launch

aakruthi vastra 2013 exhibition launch,minister dk aruna launches aakruthi vastra exhibition, minister geetha reddy, rama rajamouli, director rajamouli wife rama rajamouli, – aakruthi vastra textile exhibition launch, congress party ministers

Aakruthi Vastra 2013 Exhibition Launch, minister dk aruna launches Aakruthi Vastra Exhibition,

నగరంలో ఆక్రుతి వస్ర్త ప్రదర్శన

Posted: 07/10/2013 06:04 PM IST
Aakruthi vastra 2013 exhibition launch

ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సతీమణి రమారాజమౌళితో కాంగ్రెస్ పార్టీ మహిళ మంత్రులు ఈరోజు నగరంలో సందండి చేశారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డు ఉన్న అమీర్ పేట కమ్మ సంఘంలో ఏర్పాటు చేసిన ఆక్రుతి వస్త్ర ప్రదర్శనను మంత్రి డీకే అరుణ ప్రారంభించారు. ఈ వస్త్ర ప్రదర్శనకు మంత్రి గీతారెడ్డి రావటంతో అక్కడ సందడి నెలకొంది. ఒక సంవత్సారానికి సరిపడా క్రాప్ట్స్ మేళాలో షాపింగ్ చేస్తానని గీతారెడ్డి చెప్పటం జరిగింది. చేనేత వస్ర్తర పరిశ్రమ కార్మికులను ప్రాత్సహించే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు మంత్రి డీకే అరుణ వెల్లడించారు.ఈ ఆక్రుతి ప్రదర్శనలో సరికొత్త డిజైన్లలో రూపొందించిన చీరలు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఒకేసారి కాంగ్రెస్ మహిళ మంత్రుల, సినీ దర్శకుడు భార్య రమారాజమౌళి, షాపింగ్ వద్దకు రావటంతో.. వారిని చూసేందుకు ప్రజలు భారీగా రావటం జరిగింది. అక్కడ రద్దీ దెబ్బకు ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles