Samaikyandhra movement in prakasam district

samaikyandhra movement in prakasam district, telangana issue, united state, Samaikyandhra movement, chirala mla aamanchi krishna mohan, central minister panabaka lakhsmi, congress party, samaikyandhra jac,

samaikyandhra movement in prakasam district

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదు

Posted: 07/10/2013 06:12 PM IST
Samaikyandhra movement in prakasam district

కాంగ్రెస్ హైకమాండ్ మరో రెండు రోజుల్లో రాష్ట్ర విభజన పై నిర్ణయం ఏమిటో తెలుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమైక్యాంద్రలో నిరసన సెగలు అలుముకున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని సమైక్యాంధ్ర జేఏసీ హెచ్చరించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిలు తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కలసిరావాలని పిలుపునిచ్చారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles