Minister jd seelam comment on samaikyandhra

minister jd seelam comment on samaikyandhra, jd seelam, samaikyandhra, congress party,

minister jd seelam comment on samaikyandhra

నా ‘శీలం ’ మారదు?

Posted: 07/06/2013 05:08 PM IST
Minister jd seelam comment on samaikyandhra

ఇటీవల కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న సమైక్యవాది అయిన జెడి శీలం. తన శీలం మారదని ఆయన గట్టిగా చెప్పారు. అంటే శీలం అంటే మరోలా అనుకోకండి. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని అర్థం వచ్చే విధంగా జేడి శీలం చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో తన స్వరం మారదని కేంద్ర మంత్రి జెడి శీలం అన్నారు. తనది జాతీయవాదమని, గతంలో చెప్పినట్లుగానే తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. తాను మాట మార్చే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. పదవి వచ్చాక తాను యూటర్న్ తీసుకున్నాననే అపోహకు గురి కావద్దని ఆయన అన్నారు. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వాదాలను రెచ్చగొట్టేవారిని నమ్మవద్దని ఆయన కోరారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles