Minister d purandeswari no comments

minister d purandeswari no comments, minister kavuri sambhasiva rao, t subbarami reddy, congress party, telangana issue, visakhapatnam

minister d purandeswari no comments

ఆ ఇద్దరి గురించి నేను మాట్లాడను : పురందేశ్వరి..

Posted: 06/29/2013 07:42 PM IST
Minister d purandeswari no comments

ఆ ఇద్దరి గురించి నేను మాట్లాడనని కేంద్ర మంత్రి పురందేశ్వరి మీడియా ముందు చెప్పింది. తెలంగాణపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు కేంద్ర మంత్రి పురంధేశ్వరి సుముఖత వ్యక్తపరచలేదు. దీనిపై కావూరినే సమాధానం అడగాలని ఆమె సూచించారు. అలాగే సుబ్బిరామిరెడ్డితో వివాదంపై తాను ఏమీ మాట్లాడలేనని పురంధేశ్వరి అన్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh