Gangster abu salem attacked inside taloja jail in mumbai

Taloja jail,Gangster Abu Salem,1993 Mumbai blasts case

Gangster Abu Salem, an accused in the 1993 Mumbai blasts case, was today attacked inside Taloja Central Jail in neighbouring Navi Mumbai, police said.

గ్యాంగ్ స్టర్ అబూసలేం పై దాడి

Posted: 06/28/2013 09:35 AM IST
Gangster abu salem attacked inside taloja jail in mumbai

1993 ముంబై బాంబు పేళుళ్ల కేసు లో ప్రధాన నిందితుడు, గ్యాంగ్ స్టర్ అబూ సలేం పై నిన్న రాత్రి తోటి ఖైదీ అయిన దేవేంద్ర జగ్ తాప్ కాల్పులు జరిపాడు. ఈ కేసులో అబూసలేం ముంబైలోని తలోజా కర్మగారంలో శిక్షను అనుభవిస్తున్నాడు. దేవేంద్ర జగ్ తాప్ అడ్వొకేట్ షాహిద్ అజ్మి హత్య కేసులో నిందితుడు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇతనికి తుపాకీ ఎలా వచ్చిందనే దాని పై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవేంద్ర ఒక రౌండ్ కాల్పులు జరపడంతో అబూ సలేం చేతికి తీవ్ర గాయం అయింది. అబూ సలేం పైన ఇలా దాడి జరగడం రెండోసారి. పోర్చుగల్ నుంచి 2005లో భారత్ తీసుకొచ్చిన అనంతరం 2010లో ఆర్థర్‌రోడ్ జైలులో ఉన్నపుడు.. తోటి ఖైదీ చేతిలో అబూ సలేం దాడికి గురయ్యాడు.మళ్లీ ఇపుడు రెండోసారి తోటి ఖైదీ చేతిలో కాల్పులకు గాయపడ్డాడు. అయితే జైల్లో అబూ సలేం ప్రవర్తన నచ్చకనే తోటి ఖైదీలు ఇలా ప్రవర్తిస్తున్నారా అనేది తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles