Talasani srinivas yadav comment on cm kiran kumar reddy

talasani srinivas yadav comment on cm kiran kumar reddy, talasani srinivas yadav, tdp leader talasani srinivas yadav, congress party, cm kiran kumar reddy, uttarakhanda flood victims, telugu flood victims, ap bhavan, sonia gandhi, breaking news, ap politics, political news, andhra news

talasani srinivas yadav comment on cm kiran kumar reddy

కిరణ్ టైంపాస్ చేస్తున్నాడు..

Posted: 06/27/2013 05:00 PM IST
Talasani srinivas yadav comment on cm kiran kumar reddy

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజులుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి కోసం పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కిరణ్‌కు వారి అధినేత్రి కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో అతను ఎపి భవన్‌లో బాధితులను కలుస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు వారి పైన ఢిల్లీ నేతలకే కాకుండా ముఖ్యమంత్రికి కూడా చిన్న చూపు ఉండటం బాధాకరమన్నారు. అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రజల కోసం దగ్గరుండి సహయ చర్యలు చూస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి నల్లారి కిరన్ కుమార్ రెడ్డి కేవలం టైంపాస్ కు హైదరబాద్ నుండి ఢిల్లీకి ఆకాశంలో చకర్లు కొడుతున్నారు. సోనియాగాంధీ దర్శనానికి కొన్ని రోజులు సమయం పట్టడంతో.. ఆ సమయాన్ని మన ముఖ్యమంత్రి ఎపీ భవన్లో బాధితులతో గడుపుతూ, ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles