Ysr congress party mla sobha nagireddy fire on congress party

MLA Sobha nagireddy fire on congress party, YSR Congress party MLA, YSR Congress party MLA Sobha nagireddy, ysr congress party, rayala telangana, congress party, cm kiran kumar reddy, chandrabab naid, ys jagan

YSR Congress party MLA Sobha nagireddy fire on congress party

మా పార్టీని దెబ్బకొట్టడానికే?

Posted: 06/27/2013 03:42 PM IST
Ysr congress party mla sobha nagireddy fire on congress party

రాయల తెలంగాణ ప్రతిపాదన రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారు. తమ పార్టీ రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి వేరుగా అన్నారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకే కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు తీసుకు వస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి రాష్ట్రం పై కుట్ర పన్నుతున్నారని శోభానాగి రెడ్డి అన్నారు. మా పార్టీ సత్తా ఏమిటో స్థానిక ఎన్నికల్లో చూపిస్తామని ఆమె అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles