Political d srinivas press meet on telangana issue

d srinivas press meet on telangana issue, d srinivas, ex pcc d srinivas, congress party, telangana issue, sonia gandhi, telangana package, d srinivas meet on sonia gandhi, breaking news, ap politics, political news, andhra news

d srinivas press meet on telangana issue

గుర్తించిన అధిష్టానం ..?

Posted: 06/26/2013 10:47 AM IST
Political d srinivas press meet on telangana issue

పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ ను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు నుండి డీఎస్ మౌనంగా ఉన్నప్పటికి. రీసెంటా గా డీఎస్ గాంధీ భవన్ టూ.. ఢిల్లీ టూర్ చేసి తన ఇమేజ్ ను మళ్లీ ఫామ్ లోకి తెచ్చుకున్నాడు. తెలంగాణ పై డీఎస్ ను ప్రయోగించటానికి కేంద్రం రేఢీ అవుతుంది. తెలంగాణపై డిఎస్ 'ప్యాకేజీనా, రాష్ట్ర ఏర్పాటా అనేది కాంగ్రెస్ అధిష్ఠానమే నిర్ణయిస్తుంది, అయితే కచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది' అని డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామమని ఆయన అన్నారు. తెలంగాణకు ప్యాకేజీ ప్రకటిస్తున్నారంటూ వస్తున్న కథనాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆ విధంగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ కోసం దశాబ్ద కాలంగా ప్రజలు పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh