Pilli subhash chandra bose hunger strike

pilli subhash chandra bose, pilli subhash chandra bose hunger strike, ys jagan party, ex minister pilli subhash chandra bose, mla thota trimurthy, breaking news, ap politics, political news, andhra news

pilli subhash chandra bose hunger strike

పిల్లి.. నిరాహార దీక్ష

Posted: 06/17/2013 01:50 PM IST
Pilli subhash chandra bose hunger strike

ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సిపి నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. పేదలకు ఇళ్ల పట్టాలను రద్దుచేయవద్దని, రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. భీమక్రోసుపాలెంలో రైతులపై బనాయిస్తున్న అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని ఆయన కోరారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్ హయాంలో ఆదివారపుపేటలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసేందుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రయత్నాలను మానుకోవాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles