Baldness drug propecia may put some men off alcohol

Drug Propecia May Put Some Men Off Alcohol,Collections, Health, HealthDay, prescription drugs, hair loss, alcohol, Study

"Men with sexual side effects appear to drink less, even after they stop taking the drug.

మద్యం బాబులు ఈ మందు తాగండి

Posted: 06/17/2013 02:42 PM IST
Baldness drug propecia may put some men off alcohol

మీరు మద్యానికి బానిసా. రోజు మందు లేనిదే ఉండలేక పోతున్నారా ? మందు మానేద్దామని ఉన్నా మానేయలేక పోతున్నారా ? అయితే బట్టతల ఉన్నవారు వెంట్రుకలు పెరగడానికి ఉపయోగించే మందును తాగండి. అది తాగితే మనమే పోతామేమో అనే సందేహం రావచ్చు. అంలాంటి సందేహాలు మీకు అక్కర్లేదు. వెంట్రుకలు పెరడానికి ఉపయోగించే ఫెనోస్టెరాయిడట్ మందు తాగితే మందు పై ఉన్న ధ్యాస తగ్గుతుందని చెబుతున్నారు వాషింగ్టన్ శాస్త్రవేత్తలు. దీని పై పరిశోదనలకు నేతృత్వం వహించిన మైకేల్ ఇర్విగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫినోస్టెరాయిడ్ ప్రభావం వల్ల మెదడులోని న్యూరోస్టెరాయిడ్స్ గాఢత తగ్గుతుందని ఆయన చెప్పారు. ఫినోస్టెరాయిడ్‌ను వాడే 63మంది పురుషులపై అధ్యయనం చేస్తే .. వారిలో 41మంది తమకు మద్యం మీద మక్కువ తగ్గిందని, 20మంది ఎటువంటి మార్పు లేదని.. ఇద్దరు మాత్రం తమ అలవాటు మరింత పెరిగిందని చెప్పారు. మరి మీరు ట్రై చేయండి. మద్యపానం అలవాటు నుండి విముక్తి పొందండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles