Petrol price hiked by rs 2 per litre due to weak rupee

Petrol price was today hiked, fuel price hikes, steep Rs 2 a litre,Hyderabad Petrol Price - Petrol price in India

Petrol price hiked by Rs 2 per litre due to weak rupee

లీటరు పెట్రోలు ..రెండు రూపాయలు..?

Posted: 06/15/2013 07:13 PM IST
Petrol price hiked by rs 2 per litre due to weak rupee

కేంద్రం సర్కార్ వాహన దారులకు మళ్లీ వాత పెట్టింది. రీసెంటా గా పెట్రోల్ ధర పైసల్లో దగ్గించింది. ఇప్పుడు పెట్రోలు ధర మళ్లీ పెంచింది. లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుండే అమలు కానున్నాయి. వ్యాట్ తో కాకుండా లీటరుకు రెండు రూపాయలు పెంచారు. వ్యాట్ ని కలిపితే ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూపాయి విలువ పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా అధికారులు తెలుపుతున్నారు. రూపాయి విలువ పతనమైందని ఫలితంగా గ్యాస్, పెట్రోలు ధరలు పెరిగే అవకాశం ఉందని ఇటీవల ఆర్థిక మంత్రి చిదంబరం అన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh