Tdp decides disallow sakshi media

chandrababu naidu, telugudesam, sakshi daily, ys jagan, T.News, Kcr Media

Telugudesam party has decided to disallow YSR Congress party president YS Jagan's sakshi media representatives to its programmes.

సాక్షిని బహిష్కరించిన టీడీపీ

Posted: 06/13/2013 09:56 AM IST
Tdp decides disallow sakshi media

తన పార్టీపై అనవరసమైన వ్యాఖ్యలు రాయడమే కాకుండా, తమ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ దుష్పచారం చేస్తున్న యల్లో మీడియాగా రాజకీయ నాయకులు చెబుతున్న సాక్షి దినపత్రిక, ఛానల్ తో పాటు టి. న్యూస్ ఛానల్ కి బహిష్కరించాలని  శాసనసభా పక్ష సమావేశంలో టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ సినియర్ నేత గాలి ముద్దు క్రిష్ణమనాయయుడు తెలిపారు. గతంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  మీడియా సమావేశంలో ఇబ్బంది కర ప్రశ్నలు వేస్తున్నారని, వ్యతిరేక కదనాలు ఇస్తున్నందున వాటిని బహిష్కరించడమే మంచిదని, 'సాక్షి పత్రిక, సాక్షి చానల్, టీ న్యూస్ చానల్ ఆయా పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయని, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నాయని చంద్రబాబు టిడిఎల్పీ సమావేశంలో చెప్పారని,దానికి అనుగుణంగానే మిగిలిన నేతలు కూడా అదే నిర్ణయాన్ని అంగీకరించారని గాలి చెప్పాడు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఫై, సాక్షి రాస్తున్న వాస్తవాలను జీర్ణించుకోలేకే ఇలా చేస్తున్నారని, ఆది నుంచి చంద్రబాబు సాక్షి పట్ల ఇలాంటి ధోరణితోనే ఉన్నారని సాక్షి పత్రిక పండిపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles