Rahul gandhi slapped with rs 500 cr legal notice

Rahul Gandhi, Asom Gana Parishad, ULFA, Assam

Congress vice president Rahul Gandhi was on Wednesday slapped with a legal notice by Asom Gana Parishad youth wing, giving him 15 days to offer an apology for his purported remarks that the party came to power for a second term in Assam with the support of insurgents.

500 కోట్ల పరువు నష్టం దావా

Posted: 06/06/2013 01:32 PM IST
Rahul gandhi slapped with rs 500 cr legal notice

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ పై పరువు నష్టం దావా కింద అస్సాం గుణపరిషత్ పార్టీ 500 కోట్ల  లీగల్ నోటీసు పంపింది. రాహుల్ గాంధీ ఆ పార్టీ పై విమర్శలు చేస్తూ, అస్సాం గుణపరిషత్ అధికారంలోకి రావడానికి తిరుగుబాటుదారుల సహాయం తీసుకుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి అయిన తరుణ్ గోగయ్ కూడా సమర్థించడంతో ఆ పార్టీ వీరి పై 500 కోట్ల పరువునష్టం దావా వేస్తూ లీగల్ నోటీసు పంపడమే కాకుండా, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అని, ఈ వాక్యలను ఉపసంహరించుకోవడానికి 15 రోజుల గడువు విధించింది. దీనికి పార్టీ వారు, రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles