Telugu desam tdp incharge marri janardhan reddy resigned tdp

tdp incharge marri janardhan reddy, marri janardhan reddy, tdp, chandrababu naidu, marri janardhan reddy resigned tdp, marri janardhan reddy to join bjp, jc brothers owner,

tdp incharge marri janardhan reddy resigned tdp

మర్రి జనార్ధన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు

Posted: 05/30/2013 01:58 PM IST
Telugu desam tdp incharge marri janardhan reddy resigned tdp

మహానాడు విజయవంతంగా జరిగినందుకు ఆనందంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అనుకొని దెబ్బ తగిలింది. జిల్లాలోని టిడిపి నాగర్ కర్నూల్ ఇంఛార్జి మర్రి జనార్ధన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారు. అయితే పార్టీలో అంతర్గత కలహాల వల్లే అతను రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని జెసి బ్రదర్స్ యజమాని అయిన మర్రి జనార్ధన్ రెడ్డి టిడిపి తరపున గత ఎన్నికల్లో తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన టిఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బిజెపితోనూ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇరు పార్టీలతో మంతనాలు జరుపుతున్న మర్రి జనార్ధన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనేది తెలియాల్సివుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles