Political ponguleti sudhakar reddy fire on ys sharmila

ponguleti sudhakar reddy, ys sharmila, cbi, congress party, ysrcp, ys jagan, jagan bail,

ponguleti sudhakar reddy fire on ys sharmila

షర్మిల తాతను మించి మాట్లాడుతున్నారు: పొంగులేటి

Posted: 05/12/2013 02:54 PM IST
Political ponguleti sudhakar reddy fire on ys sharmila

జగన్ బెయిల్ విషయంలో సిబిఐ పై షర్మిల విమర్శలు కురిపించారు. అయితే షర్మిల చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ తప్పు పట్టారు. సిబిఐ పైన షర్మిల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. షర్మిల తన తాతను మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోని కళంకిత మంత్రుల వ్యవహారాన్ని తమ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మంత్రులు పదవులు లేకున్నా పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పేదవాడి అవసరాలు తీర్చడమే కాంగ్రెసు లక్ష్యం:

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles