Political bjp protests near prime minister residence

prime minister residence, bjp protest, bjp youth wing, protest manmohan singh residence, 7rcr, bjp yuva morcha

bjp protests near prime minister residence

ప్రధాని ఇంటి వద్ద ఉద్రికత్త?.

Posted: 05/12/2013 02:50 PM IST
Political bjp protests near prime minister residence

బొగ్గు గనుల కేటాయింపుల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రధాని రాజీనామా చేయాలని, రేస్ కోర్సు రోడ్‌లోని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ నివాసం ముందు బీజేపీ ఆందోళనకు దిగింది. ఇవాళ ఆయన నివాసం ముందు బీజేపీ నేతలు కార్యకర్తలతో ధర్నాకు దిగారు. బొగ్గు కుంభకోణంకు బాధ్యత వహిస్తూ ప్రధాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం వద్దకు దూసుకు పోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను నిలువరించేందుకు వాటర్ కేనాన్‌లను ప్రయోగించారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles