Tollywood dog bite case filed on comedian venu madhav in kushaiguda

dog bite case filed on comedian venu madhav in kushaiguda, different case on venu madhav, case filed on comedian venu madhav, case filed against venu madhav dog,

dog bite case filed on comedian venu madhav in kushaiguda

వేణుమాధవ్ పై చిత్రమైన పోలీసు కేసు!

Posted: 04/29/2013 04:43 PM IST
Tollywood dog bite case filed on comedian venu madhav in kushaiguda

సినిమాల్లో కామెడీ చేసి సినిమా ప్రేక్షకులను నవ్వించే ప్రముఖ సినీ నటుడు వేణు మాదవ్ కు నిజ జీవితంలో కామెడీ కనిపించింది. తెరపై నవ్వుల కోసం కష్టపడే వేణుమాదవ్ కు రియల్ జీవితంలో నిజంగాన కష్టాలు వచ్చాయి. వేణుమాదవ్ పై విచిత్రమైన ఫిర్యాదు నమోదైంది. వేణు మాదవ్ ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుక్కవల్లే కష్టాలు సంభవించాయి. వేణుమాదవ్ పెంపుడు కుక్క ఇంటర్ చదువుతున్న విద్యార్ది ఒకరిని కరవడం తో బాదితులు పోలీసులను ఆశ్రయించారు. మౌలాలీ పోలీస్ స్టేషన్ లో వారు ఈ ఫిర్యాదు చేశారు. కుక్కపైనా, దాని యజమాని అయిన వేణుమాదవ్ పైన కూడా వీరు ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసులు ఏమి చేస్తారో చూడాలి. ఇలాంటి విచిత్రమైన కేసులో ఇరుక్కున్న మన కామెడీ హీరో వేణుమాదవ్ ఎలా బయటపడతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles