Tamilanu governor roasaiah fell sick in krishna dist

rosaiah sick, tamilandu governaor rosaiah, krishna dist, poranki, arya vaisya mahasabha, ex cm rosaiah

tamilanu governor roasaiah fell sick in krishna dist

పోరంకిలో రోశయ్యకి అనారోగ్యం

Posted: 04/23/2013 01:59 PM IST
Tamilanu governor roasaiah fell sick in krishna dist

తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ రోజు పోరంకిలో అస్వస్థతకు గురయ్యారు.  కేవలం రక్తపోటు పెరగటం వలనే అయిందని, మరేమీ ఆందోళన చెందనవసరం లేదని వైద్యులు తెలియజేసారు.  అయితే ఇంకా పూర్తి రిపోర్ట్ రాలేదు. 

ఈరోజు కృష్ణా జిల్లా పోరంకిలో ఆర్యవైశ్య సంఘం నిర్వహిస్తున్న మహాసభలకు హాజరైన రోశయ్య అస్వస్థతకు గురై మాట్లాడలేని స్థితిలో కూలబడిపోగా ఆయనను విజయవాడ కు తరలించి అత్యవసర వైద్య సేవలందిస్తున్నారు.

ప్రతిరోజూ బిపి మాత్రలు వేసుకునే రోశయ్య వాటిని దగ్గర పెట్టుకోవటం మర్చిపోయి వాటిని విస్మరించారు.  దానితో రక్తపోటు 200 కి చేరుకుని ఆయనను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles