Chandrababu naidu knee pains in pada yatra

telugu desam party, chandra babu naidu, pada yatra, east godavari district, chandra babu knee pain

chandrababu naidu knee pains in pada yatra

పాదయాత్రలో బాబు మోకాలు నొప్పి

Posted: 04/12/2013 09:58 AM IST
Chandrababu naidu knee pains in pada yatra

తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న మోకాలు నొప్పితో బాధపడ్డారు.  దానితోపాటు తలనొప్పి కూడా విపరీతంగా రావటంతో నిన్న ఆయన విశ్రాంతి తీసుకున్నారు.  ఆయనకి వైద్యపరీక్షలు జరపటం కోసం హైద్రాబాద్ నుంచి ప్రత్యేక వైద్య బృందం బయలుదేరి వెళ్ళింది. 

అయితే, ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న చంద్రబాబు నాయుడు, మోకాలు నొప్పి ఇప్పటిది కాదని, అందువలన దానికోసం పాదయాత్రను నిలిపివేయవలసిన అవసరం లేదని, అనుకున్న విధంగానే పాదయాత్రను కొనసాగించదలచుకున్నానని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles