Telangana issue may come in winter session mp madhu yashki opines

separate state of telangana, parliament winter sessions, madhu yashki, member of parliament, telangana rashtra samiti

telangana issue may come in winter session, mp madhu yashki opines

telangana.png

Posted: 04/03/2013 01:49 PM IST
Telangana issue may come in winter session mp madhu yashki opines

madhu-yashki-photo

తెలంగాణా పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మీద నిర్ణయం తీసుకునే అవకాశముందని అన్నారు. ఏది ఏమైనా 2014 ఎన్నికల లోపులోనే తెలంగాణా సాధించుకోవాలని ఆయన అన్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర సమితి అస్త్రసన్యాసం చేసి కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారాయన. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలి కానీ చేతులు ముడుచుకుని కూర్చుంటే ప్రయోజనం లేదని మధు యాష్కీ తెరాస మీద మండిపడ్డారు.

కెవిపి తో తెరాసకు సంబంధాలున్నాయని మధు యాష్కీ ఆరోపించారు. కెపిపితో పాటు మరికొందరు మంత్రులు కూడా జగన్ పదవిలోకి రావాలని కోరుకుంటున్నారని, ఆ దిశగా పనిచేస్తున్నారని కూడా ఆయన ఆరోపణలు చేసారు. ముందసలు కెవిపిని జైల్లో పెడితే అవినీతి మొత్తం బయటకొస్తుందని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles