Health of kishan reddy deteriorating

bharatiya janata party, kishan reddy, ap state president of bjp, kishan reddy health deteriorating, electricity charges hike

health of kishan reddy deteriorating

kishan-reddy.png

Posted: 04/03/2013 12:37 PM IST
Health of kishan reddy deteriorating

kishan-reddy-photoకిషన్ రెడ్డి ఆరోగ్య స్థితి మీద వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన రక్తపోటు, చక్కెర, పొటాషియం స్థాయిలు గణనీయంగా పడిపోయాయని నిమ్స్ వైద్యులు తెలియజేసారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఓల్డ్ ఎమ్మల్యే క్వార్టర్స్ లో చేపట్టిన నిరసనను నిన్న సాయంత్రం పోలీసులు భగ్నం చేసే ప్రయత్నంలో నాయకులను బలవంతంగా నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. కానీ నిమ్స్ లో చేరిన తర్వాత కూడా దీక్ష కొనసాగిస్తూ, చికిత్సకు నిరాకరించారు భాజపా నేతలు. ప్రభుత్వం ఆదేశాలను ఉపసంహరించుకుంటూ పెంచిన ఛార్జీలను తగ్గించేంత వరకూ దీక్ష కొనసాగుతుందని కిషన్ రెడ్డి, ఆయనతో ఉన్న ఇతర నాయకులు స్పష్టం చేసారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana issue may come in winter session mp madhu yashki opines
Case against lanco hills management  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles