Dharmana prasada rao attend nampally cbi court

Dharmana Prasada Rao attend Nampally CBI court

Dharmana Prasada Rao attend Nampally CBI court

Dharmana Prasada Rao attend Nampally CBI court.png

Posted: 04/01/2013 03:33 PM IST
Dharmana prasada rao attend nampally cbi court

minister dharmanaవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి 26 జీవొల పై ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి రెవిన్యూ శాఖ మంత్రి, ప్రస్తుత రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కాగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు, ఓఎంసీ కేసుల్లో అరెస్టయి చంచల్ గూడ జైలులో ఉన్న కొందరికి ఈ రోజుతో రిమాండ్ ముగియడంతో వీడియో కాన్షరెన్స్ ద్వారా విచారించిన కోర్టు వారి రిమాండ్ ను పొడగించింది. ఎమ్మార్‌ కేసులో బీపీ ఆచార్య, కోనేరు ప్రసాద్‌, విజయరాఘవ, కోనేరు మధు ఈరోజు కోర్టు ముందు హాజరయ్యారు. దీంతో జగన్ తో పాటు మిగతా వారు కూడా మరికొన్ని రోజులు అదే జైల్లో ఉండాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister c ramachandraiah lashes at cm kiran
H1b visas may be decided through lottery this year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles