Good friday special prayers held all over the state

good friday, good friday in ap, good friday special prayers, crucifix scenes enacted

good friday special prayers held all over the state

good-friday.png

Posted: 03/29/2013 02:39 PM IST
Good friday special prayers held all over the state

good-friday-devotees

ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రమంతా క్రైస్తవులు ప్రార్ధనలు చేసారు. కొన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.  

christ-show

christ-on-cross

హైద్రాబాద్ అబిడ్స్ చర్చి లో క్రీస్తు జీవిత విశేషాలమీద ప్రదర్శన జరిగింది.  

folding-hands

అందులో కళాకారులు క్రీస్తును శిలవు వేసిన దృశ్యాలను ప్రదర్శించగా అందరూ భక్తి శ్రద్ధలతో తిలకించారు. చిన్నపిల్లలను బాగా ఆకట్టుకున్న ప్రదర్శనను భారతీయ విధానంలో చేతులు జోడించి భక్తిని చాటారు.

good-friday-procession

విశాఖపట్నంలో ప్రాచీనం, ప్రసిద్ధిగాంచిన ఙానాపురం సెయింట్ పీటర్స్ రక్షణ గిరి కొండ మీద ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం బిషప్ మల్లవరపు ప్రకాశ్ అక్కడ నుండి పాదయాత్రను ప్రారంభించగా భక్తులు భారీ సంఖ్యలో ఆయన్ని అనుసరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Water scarcity in anantapur district highest
Unregistered documents are only papers says sc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles