Way laid bandits tried loot shirdi tourists

shirdi, shirdi sai baba, ap tourism, shirdi tourists, sholapur, bandits

way laid bandits tried loot shirdi tourists

shirdi-tourists.png

Posted: 03/27/2013 03:24 PM IST
Way laid bandits tried loot shirdi tourists

ap-tourism

బస్సుని అడ్డుకుని దోచుకోవటానికి చూసిన దోపిడి దొంగల ప్రయత్నం విఫలమైంది.  షిర్డీ నుంచి హైద్రాబాద్ వస్తున్న ఎపి టూరిజం బస్సు ఎపి 32 వై 2156 ని షోలాపూర్ సమీపంలో అడ్డుకుని రాళ్ళతో బస్సు మీద ప్రహారం చెయ్యగా బస్సు అద్దాలు పగిలాయి, ప్రయాణీకులకు దెబ్బలు తగిలాయి.  

అయితే అప్రమత్తంగా వ్యవహరించిన బస్ డ్రైవర్ బస్ ని ఆపకుండా వేగంగా తీసుకుని వచ్చారు.  15 మంది గుంపుగా వచ్చి చేసిన ఈ దాడి బస్సులోని ప్రయాణీకులను భయభ్రాంతులను చేసి వారి దగ్గరున్నవి దోచుకుందామనే ఉద్దేశ్యంతోనే జరిగినట్లుగా కనపడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi threatens govt to start state wide agitation
Deteriorating fasting kejriwal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles