Chandrababu padayatra ends on 27th april

Chandra babu targets govt, TDP speaks on Cong scams, Opposition leders, Chandrababu Vishakha tour, Govt failure, Cong govt, Politics

Chandrababu padayatra ends on 27th April.

Chandrababu padayatra ends on 27th April.png

Posted: 03/25/2013 01:54 PM IST
Chandrababu padayatra ends on 27th april

chanrdababauతెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం అక్టోబర్ 2న అంటు గాంధీ జయంతి నాడు రాష్ట్ర పర్యటన నిమిత్తం పాదయాత్ర చేపట్టి నేటికి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రను వచ్చేనెల 19వ తేదీన భారీ బహింరగ సభతో ముగించాలని అనుకున్నారు. కానీ ఈ పాతయాత్ర షెడ్యూల్ మరో వారం రోజుల పాటు పెరిగింది. తన పాదయాత్రను ఏప్రిల్ 27వ తేదిన విశాఖ పట్నంలోని మధురవాడలో భారీ బహిరంగ సభతో ముగించడోతున్నారు. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహింగ సభను ఏర్పాటు చేయనున్నారు. కాగా విశాఖ పట్నంలో బాబు పాదయాత్ర ముగిసేనాటికి ఆయన 2750 నుండి 2800 కిలోమీటర్లు నడుస్తారని, ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయుడు నడవలేనంత చంద్రబాబు నాయుడు నడిన వారవుతారని, మధురవాడలో బాబు ముగింపు యాత్ర ముగినందుకు గుర్తుగా పైలాన్ ని ఏర్పాటు చేస్తామని రాజ్యసభ సభ్యడు సుజనా చౌదరి అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijayamma challenges cm kiran
Jaipal jana will quit if telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles