Survey satyanarayana made wild comment ys death

survey satyanarayana, congress, ys rajasekhar reddy, hyderabad

Making a wild comment on YS Rajasekhar Reddy the union minister Satyanarayana said that the former has dead like dog

survey satyanarayana made wild comment ys death.png

Posted: 03/25/2013 10:39 AM IST
Survey satyanarayana made wild comment ys death

minister Satyanarayanaకేంద్ర మంత్రి, మల్కాజిగిరి నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్ర్తుత స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడిన ఆయన... వైయస్ రాజశేఖర్ రెడ్డిని సోనియా గాంధీ ప్రజా సేవ చేయమని చెబితే ప్రజా ధనాన్ని కోట్లకు కోట్లు దోచుకున్నారని, ఆ పాపానికే ఆయన కుక్క కన్నా హీనంగా చనిపోయారని అన్నారు. ఇక ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకున్నారని, ఆ పాపపు పనులను చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో పట్టడమే దురదృష్టకరమని భావిస్తున్నట్లు వివరించారు. ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్‌లో ఏ ఒక్క నేత సంపాదించుకోలేనంత డబ్బును ఐదేళ్లలోనే ఆయన దోచుకున్నారని, జగన్ గజదొంగ అని, ఆయన పాపపు పనుల్లో, అవినీతి సొమ్ములో భాగం పంచుకున్న ఆలీబాబా వంటివారు ఆయన పార్టీలోకి వెళుతున్నారని విమర్శించారు. ఒక ప్రజానాయకకుడు అయి ఉండి,  అసహజ మరణం చెందిన ఆయన పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaipal jana will quit if telangana
Maoist sriramulu srinivas arrested after two years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles