Karunanidhi warns upa govt

srilanka tamil issue, karunanidhi, upa govt, fishermen released

karunanidhi warns upa govt

karunanidhi-threatens.png

Posted: 03/16/2013 10:01 AM IST
Karunanidhi warns upa govt

karunanidhi-photo

అమెరికా మానవహక్కుల సంఘంలో శ్రీలంక తమిళుల మీద జరుగుతున్న ఘోరాల గురించి ప్రస్తావించి, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ద్వారా విచారణకు ఒత్తిడి తేకపోతే మా మద్దతును ఉపసంహరించుకుంటామంటూ తమిళనాడు డిఎమ్ కే అధినేత కరుణానిధి యుపిఏ ప్రభుత్వానికి నిన్న రాత్రి హెచ్చరికలు పంపించారు.  

మేము కోరింది జరగకపోతే మేము మంత్రులుగా ఉండటంలో అర్థం లేదని కరుణానిధి అన్నారు.  శ్రీలంకలో జరిగిన యుద్ధ తప్పిదాలు, మారణహోమాల మీద అంతర్జాతీయ సంస్థ ల ద్వారా స్వతంత్ర విచారణ జరిగి అపరాధులను గుర్తించి శిక్ష వెయ్యాలన్న ప్రతిపాదనను పార్లమెంటు లో చెయ్యాలని కరుణానిధి కేంద్రానికి గట్టిగా చెప్పారు.  

ఈ లోపులో శ్రీలంక నావికాదళం వారు 34 మంది భారత మత్స్యకారులను విడుదలచేసారు.  బుధవారం నుంచి శ్రీలంక నావికా దళం అదుపులో ఉన్న 53 మంది భారతీయ మత్స్యకారులలో 34 మందిని విడుదల చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap assembly continues same scenes
Doctor reddys labs founder chairman anji reddy passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles