Centralised phone tapping system under way

telephone tapping, centralised monitoring system, department of telephones

centralised phone tapping system under way

centralized-tapping.png

Posted: 03/07/2013 11:00 AM IST
Centralised phone tapping system under way

phone-tappingఉగ్రవాద, అవినీతి కేసుల దృష్ట్యా టెలిఫోన్ సంభాషణను టాప్ చేసే విధానంలో మార్పు రాబోతున్నది.  నిఘా, ఎన్ఫోర్స్ మెంటు విభాగాల టెలిఫోన్ టాపింగ్ విధానంలో ఉన్న లోపాలను సవరించే దిశగా కీలకమైన మార్పులు చెయ్యబోతున్నారు.  అవసరం పడినప్పుడల్లా ఆ సంస్థలు విడివిడిగా టెలిఫోన్ సంస్థలను సంప్రదించి వివరాలను సేకరించే పనిని ఇప్పుడు ఒక ఛత్రం కిందికి తేబోతున్నారు.

టెలిఫోన్ సేవా సంస్థలతో ఇంటర్ ఫేస్ చేసే విధానానికి కూడా స్వస్థి చెప్పబోతున్నారు.  ఇదంతా ఒక నెలరోజుల లోపులోనే జరగబోతోంది.  సెంట్రల్ మోనిటరింగ్ విధానాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నారు.  ఈ విభాగం టెలికాం శాఖ కిందికి వస్తుంది, దాన్ని నిర్వహించే బాధ్యతలను నిఘా సంస్థ చేపట్టబోతోంది.

అంతర్జాలాయాన్ని కూడా నిఘా దర్యాప్తు సంస్థలు శోధిస్తున్నాయని గూగుల్ సంస్థ చెప్తోంది.  అయితే వెబ్ సైట్లలో వాళ్ళు ఎంత లోతుగా శోధించగలరన్నది తెలియదంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi slowly taking reins of the party
Public grievances bill to be redressed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles