Cpi narayana comment on polavaram tenders

cpi narayana sensational comments, polavaram tenders, polavaram tenders issue, cpi narayana

cpi narayana comment on polavaram tenders

cpi-narayana.gif

Posted: 03/04/2013 07:56 PM IST
Cpi narayana comment on polavaram tenders

cpi narayana comment on polavaram tenders

 పోలవరం టెండర్ల ఖరారు కచ్చితంగా రాజకీయ  నిర్ణయమేనని  సీపీఐ  రాష్ట్ర కార్యదర్శ నారాయణ అన్నారు.  జలయజ్నం , పోలవరంలో   అవినీతి  విషయంలో  అంతర్జాతీయంగా  రాష్ట్ర  పరువు  పోయిందన్నారు.  అవినీతి,  సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో  నాన్చివేత  ధోరణివల్లే పోలవరం  ఆలస్యమైందని  నిర్మాణ వ్యయం  నాలుగింతలైందని ఆయన అభిప్రాయపడ్డారు.  బాబ్లీ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు మరింత నష్టం  వాటిల్లకుండా  తీసుకోవాల్సిన  చర్యలపై  ప్రభుత్వం  వెంటనే  మేల్కొనాలని  నారాయణ అన్నారు.  మహారాష్ట్ర  బాబ్లీ వద్ద  వినియోగిస్తున్న గోదావరి  నీటిపై పర్యవేక్షణ ఎలా ఉండాలనే అంశంపై  రాష్ట్ర  సర్కారు  అఖిల పక్షంతో  చర్చిచి  నిర్ణయించాలని  ఆయన  సూచించారు.  ప్రజా సమస్యలపై  అఖిల పక్ష  సమావేవం  నిర్వహణ అంటనే  ఎలర్జీ  ఉన్నట్లు  సీఎం వ్యవహరిస్తున్నారని  నారాయణ విమర్శించారు.  మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని  ఆర్  ఎస్ ఎస్సే  అమోదించడం లేదని, ఒక ప్రజలు ఎలా ఆమోస్తారని  నారాయణ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vayalar ravi hot comments on telangana
Blast near president pranab mukherjees hotel in bangladesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles