Blast near president pranab mukherjees hotel in bangladesh

bomb blast outside pranab mukherjee, blast near president pranab mukherjee, pranab mukherjee, jamaat-e-islami, dhaka, crude bomb, bangladesh, dhaka, dhaka university, hotel sonargaon, islamist party, shahbagh

blast near president pranab mukherjees hotel in bangladesh.A homemade crude bomb of low intensity was hurled today outside the Sonargaon Pan-Pacific hotel in Dhaka where President Pranab Mukherjee is staying.

pranab-mukherjees.gif

Posted: 03/04/2013 03:22 PM IST
Blast near president pranab mukherjees hotel in bangladesh

blast near president pranab mukherjees hotel in bangladesh

బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న  రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ   బస చేసిన  సనర్  గావ్ –పసిఫిక్  హోటల్ వద్ద  బాంబు  పేలుడు సంభవించింది.  బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో పేలుడు జరిగింది. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ బస చేస్తున్న హోటల్‌ ఎదురుగా స్వల్ప పేలుడు సంభవించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రస్తుతం మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో ఉన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ ఘటనపై బంగ్లా ప్రధానికి ఫోన్ చేసి ఆరా తీశారు. కాగా ఇస్లామిక్‌ పార్టీ నేతకు మరణశిక్ష విధించడంతో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayana comment on polavaram tenders
Kavitha moves to scupper polavaram tenders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles