Dadi veerabhadra rao fire on chidambaram budget

dadi veerabhadra rao, tdp leader dadi veerabhadra rao, finance minister p chidambaram, p chidambaram, p chidambaram budget, dadi veerabhadra rao fire on chidambaram budget

dadi veerabhadra rao fire on chidambaram budget

dadi-veerabhadra-rao.gif

Posted: 03/01/2013 03:51 PM IST
Dadi veerabhadra rao fire on chidambaram budget

dadi veerabhadra rao fire on chidambaram budget

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  చిదంబరం ప్రవేశపెట్టి బడ్జెట్ పై  నాయకులు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయాన్ని పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి చిదంబరం ప్రవేశపెట్టింది పేదల సంక్షేమ బడ్జెట్ కాదని, అది పెద్దల బడ్జెట్ అని అన్నారు. దేశ సంపదను కొల్లగొట్టిన నల్లకుబేరుల గురించి బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని అయన అడిగారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీలేవన్నారు. ప్రాణహిత, చేవేళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరని తేలిపోయిందన్నారు. విద్యుత్ సంక్షోభంతో ప్రజలు విలవిలలాడుతుంటే ఆ సమస్య పరిష్కారంపై దృష్టి ఎందుకు పెట్టలేదని దాడి ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp celebrates 150 days padyatra mark of chandrababu
Cm n kiran kumar reddy presents rs 50 lakh to saina nehwal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles