Tdp celebrates 150 days padyatra mark of chandrababu

chandrababus padayatra completing 150 days, vastunna meekosam padayatra, tdp chief chandra babu naidu, chandrababu , telugudesam, tdp celebrates 150 days padyatra mark of chandrababu,

tdp celebrates 150 days padyatra mark of chandrababu

chandrababu.gif

Posted: 03/01/2013 03:56 PM IST
Tdp celebrates 150 days padyatra mark of chandrababu

tdp celebrates 150 days padyatra mark of chandrababu

రాష్ట్రంలో  వస్తున్నా మీకోసం అంటూ  పాదయాత్ర చేస్తున్నా  తెలుగుదేశం పార్టీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు గత సంవత్సరం  అక్టోబర్ 2వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టారు.  ఆయన ఇప్పటికే 2000 కిలో మీటర్ల మైలు రాయిని దాటి పాదయాత్ర చేశారు. అయితే  ఈరోజు కి ఆయన పాదయాత్ర 150 రోజులు పూర్త చేసుకున్న సందర్భంగా  తెలుగు దేశం పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.  ప్రజా సమస్యల  పరిష్కారానికి  చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ప్రారంభించి  150 రోజలు  పూర్తయిన సందర్భంలో హైదరాబాద్ లోని  పార్టీ ప్రధాన  కార్యాలయంలో  పార్టీ శ్రేణులు  సంబరాలు  జరుపుకున్నారు.  నేతలు, కార్యకర్తలు 150 కేజీల  కేక్ ను  కట్ చేశారు.  పాదయాత్ర  ద్వారా చంద్రబాబు  పడుతున్న శ్రమకు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి  వచ్చి తీరుతుందని  వారు ధీమా వ్యక్తం చేశారు. 

Chandrababu-150-days

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Space based solar power costly and risky
Dadi veerabhadra rao fire on chidambaram budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles