Rural technical exhibition 2013 in hyederabad

rural exhibition, rural technology, agriculture, agricultural machines

rural technical exhibition 2013 in hyederabad

rural-expo.png

Posted: 02/21/2013 10:01 AM IST
Rural technical exhibition 2013 in hyederabad

ఈరోజు నుంచి  నాలుగు రోజులపాటు హైద్రాబాద్ రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ లో ఉన్న జాతీయ గ్రామాభివృద్ది సంస్థ గ్రామీణ సాంకేతిక ప్రదర్శనకు ఏర్పాటు చేసింది.  సంస్థ డైరెక్టర్ డా.ఎమ్ వీ రావు మాట్లాడుతూ, ఇందులో మన రాష్ట్రం నుంచే కాకుండా సిక్కిం, గుజరాత్, పశ్చిమబెంగాల్ మొదలైన 15 రాష్ట్రాల నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత, గృహాలంకరణ వస్తువుల ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. 

ఈ ప్రదర్శనలో ముఖ్యంగా వివిధ ప్రాంతలలో తయారైన గ్రామీణ పరిశోధన, అభివృద్ధి సంస్థల ఉత్పాదనలుంటాయి.  కొత్త కొత్త పద్ధతుల్లో ఉత్పాదనను పెంచుకునేందుకు వీలుగా సాంకేతిక విఙానం సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.  వివిధ ఆహార ఉత్పత్తులు, వాటికి సంబంధించిన యంత్రాల మీద అవగాహన కల్పిస్తారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan assets seized by ed got legal approval
Husban kills wife in konark express  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles