Vijayamma support for son in law brother anil kumar

ys vijayamma support for son in law, brother anil kumar, vijayamma anil kumar, brother anil kumar, ys vijayamma

vijayamma support for son in law, brother anil kumar

vijayamma.gif

Posted: 02/20/2013 08:28 PM IST
Vijayamma support for son in law brother anil kumar

vijayamma support for son in law, brother anil kumar

వైఎసఆర్ కాంగ్రెస్  పార్టీ గౌరవాధ్యక్షరాలు  వైఎస్ విజయమ్మ  ఈరోజు తన అల్లుడు  అనిల్ బ్రదర్ గురించి మాట్లాడింది. మా అల్లుడు బంగారం అన్నట్లు వైఎస్ విజయమ్మ చెబుతుంది.  మా అల్లుడు పై కొంత మంది కావాలనే విమర్శలు చేస్తున్నారని  ఆమె మండిపడింది.  క్రైస్తవ మత ప్రచారకుడు, తమ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్‌కు దేవుడు సేవ తప్ప ఏమీ తెలియదని, అనిల్‌కు, రక్షణ స్టీల్‌కు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. అనిల్‌పై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయపరమైనవేనని ఆమె అన్నారు. విజయమ్మ మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవాస్తవాలేనని విజయమ్మ పేర్కొన్నారు. అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన తెలుగుదేశం పార్టీ కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆమె మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు విజయమ్మ పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed to take over rs 122 cr worth properties in jagan reddy case
Teachers mlc election will be conducted tomorrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles