Cm kiran meet on power minister scindia

cm kiran kumar reddy, andhra pradesh chief minister n kiran kumar reddy, power minister scimdia, gas, gujarat government, andhra pradesh government,

cm kiran meet on power minister scindia

cm-kiran-meet.gif

Posted: 02/19/2013 09:18 PM IST
Cm kiran meet on power minister scindia

cm kiran meet on power minister scindia

ఆంద్రప్రదేశ్ అంటే కేంద్రంలో  ఇలా అలుసు అయ్యాపోయాం.   కేంద్రంలో  మన రాష్ట్ర ముఖ్యమంత్రి  అవమానం జరిగింది.   రాష్ట్రం ప్రజల కోసం   అదనపు గ్యాస్  కావాలని  కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. అయితే  కేంద్రం ఈరోజు మీకు గ్యాస్ ఇవ్వాలంటే  గుజరాత్  ఒప్పుకోవాలి అనే షరతు పెట్టినట్లు  తెలుస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సింధియా స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను కలిసారని, రాష్ట్రానికి అదనపు గ్యాస్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే గ్యాస్ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, అందుచేత ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని ఆయన వివరించారు. ఎవరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా సింధియా ఈ సందర్భంగా సూచించారు. గుజరాత్ - ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఒప్పందం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఒక ప్రశ్నకు సమాధానంగా సింధియా చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వగలమని సింథియా వివరించారు. కాగా ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కిరణ్ రాష్ట్రానికి అదనపు గ్యాస్ సరఫరాపై ఇప్పటికే కేంద్రనికి లేఖ రాసినట్లు చెప్పిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nation wide emploees strike for two days
I will not resign over choppergate ak antony  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles