Minisrer chiranjeevi donates blood on wifes birthday

k chiranjeevi, tourism minister chiranjeevi, chiranjeevi donates blood on wifes birthday, chiranjeevi blood bank, ram charans fans donate blood on his birthday, chiranjeevi wife surekha, surekha donates bloo, surekhas birthday

minisrer chiranjeevi donates blood on wifes birthday .Union Minister for Tourism K Chiranjeevi and his wife Smt Surekha donates blood at Chiranjeevi Blood Bank on the occasion of Smt Surekha's birthday

minisrer-chiranjeevi.gif

Posted: 02/19/2013 01:57 PM IST
Minisrer chiranjeevi donates blood on wifes birthday

minisrer chiranjeevi donates blood on wifes birthday

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి  కె. చిరంజీవి  తన భార్య  సురేఖ పుట్టిన రోజు  సందర్భంగా  హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని  చిరంజీవి రక్త నిధి కేంద్రంలో  చిరంజీవి దంపతులు ఇద్దరు రక్తదానం చేశారు.  మంత్రి స్థాయిలో ఉన్న చిరంజీవి గారు స్వయంగా  రక్తదానం చేయటం చూసి  మెగా అభిమానులు    ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  అయితే  ఆయన భార్య సురేఖ మాత్రం  తన పుట్టిన రోజు నాడు  నా భార్త ఇలా రక్తదానం చేయటం  చాలా ఆనందంగా ఉందని  ఆమె చెబుతున్నారు.   తన సొంత  కార్యలయంలోనే  చిరంజీవి  రక్తదానం చేయటంతో  చాలా మంది నాయకులు, మంత్రులు , ఆయన్ని అభినందించారు.   రాజకీయ నాయకులు హామీల వర్షం కురిపిస్తారు.    వాటిని అమలు చేయటానికి  వారు చాలా కష్టపడతారు. కానీ మెగా స్టార్ చిరంజీవి మాత్రం మాట్లలతో కాకుండా చెతులతో చేసి  అందరికి ఆదర్శం అయ్యాడని ఆయన అభిమానులు అంటున్నారు.  భార్య పుట్టిన రోజు కోసం  భారీ ఖర్చు పెట్టి, విమానాలు,  భారీనౌక్,  డైమండ్స్ లాంటివి కొన్నిచ్చే వారు చాలా మంది ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం .. తన భార్య పుట్టిన రోజు   పదిమందికి ఉపయోగపడే  పని..  కొన్ని వేల మందికి  ఆదర్శమయ్యడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles